Category
#kukatpallypolice#thieupathipolice#
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్  

సిటీలో డ్రగ్స్ దందా. కింగ్ పిన్ తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్..

సిటీలో డ్రగ్స్ దందా. కింగ్ పిన్ తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ కేసును  ఎస్ఓటి, కూకట్ పల్లి పోలీసులు చేదించారు. నిందితుల్లో  తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు ఇంచార్జ్ మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు. A2గా ఉన్న సురేంద్ర, A3 హరిబాబు రెడ్డి, A4 మెర్కీ మార్గరేత్, A5 షేక్...
Read More...

Advertisement