Category
#rationdealers#civilsupplyoffice#
తెలంగాణ  హైదరాబాద్  

జనాలతో కిక్కిరిసిన రేషన్ షాపులు.. మొరాయిస్తున్న బయోమెట్రిక్ మిషన్లు..

జనాలతో కిక్కిరిసిన రేషన్ షాపులు.. మొరాయిస్తున్న బయోమెట్రిక్ మిషన్లు.. నగరంలో ఎక్కడ చూసినా రేషన్ షాప్స్ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటర్ల మేర  ప్రజలతో క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రేషన్ దుకాణాలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కార్డు దారులకు ఒకేసారి అందజేయడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు  క్యూలు...
Read More...

Advertisement