రోహిత్ నంబర్-1 కెప్టెన్
By Ravi
On
IND కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ICC నాలుగు ఫార్మాట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి సారథిగా నిలిచారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. WTC, WC ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోగా, T20WCలో సౌతాఫ్రికాపై గెలిచింది. CT ఫైనల్లోనూ విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:
Related Posts
Latest News
04 Apr 2025 17:39:39
శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు మీడియా సమావేశం...