బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..

By Ravi
On
బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..

బాలాపూర్ X రోడ్డు *రెడ్డి సేవా సమితి* నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చౌరస్తాలోని పలు కాలనీలలో నివసించే రెడ్డి కులస్తులను ఏకం చేసుకొని 18 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి 
ప్రెసిడెంట్:పన్నాల తులసీ రెడ్డి
వర్కింగ్ ప్రెసిడెంట్: కొత్తకాపు పరమానంద రెడ్డి
వైస్ ప్రెసిడెంట్: కళ్లెం వెంకట్ రెడ్డి 
వైస్ ప్రెసిడెంట్: గోనె కృష్ణా రెడ్డి
జనరల్ సెక్రటరీ: రామస్వామి నరేందర్ రెడ్డి 
ట్రెజరర్: కొత్త రాజేష్ రెడ్డి
ఆర్గనైజింగ్ సెక్రటరీ: కొండా రవీందర్ రెడ్డి ఎంపికయ్యారు. రెడ్డి సమాజ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

Advertisement

Latest News