ఆనందంతో రోడ్లపైకి చేరి హంగామా చేసిన యువకులు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా : సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు ఆనందంతో రెచ్చిపోయారు. సబ్ రిజిస్టార్ కార్యాలయం సిగ్నల్ వద్ద విద్యార్థుల హంగామా చేశారు.18ఏళ్ల తరువాత ఐపిఎల్ కప్ సాధించడంతో యువత రోడ్ పైకి వచ్చి షర్ట్ లు విప్పి రోడ్లపై కంటైనర్ లు ఎక్కి డ్యాన్స్ లు చేశారు. అర్ధరాత్రి జనాలకు సైతం దడ పుట్టేలా నానా హంగామా చేశారు. విషయం తెలుసుకుని పోలీసుల రంగ ప్రవేశంతో చేయడంతో ఇంకేముంది యువకులు పరుగులు తీశారు.
Related Posts
Latest News
05 Jun 2025 20:38:37
తెలంగాణ డీజీపీ జితేందర్ కి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ పరిధిలో 33ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ ను మే 13న...