లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...
By Ravi
On
ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసిన స్పెషల్ ఆర్ఐ మహేశ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1 లక్ష 20 వేలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. ఆర్ఐ మహేశ్ ను అదుపులోకి తీసుకున్న విచారణ చేస్తున్నారు. ఆయన ఆఫీస్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
Related Posts
Latest News
29 May 2025 20:45:12
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...