1600 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలి: డాక్టర్ కళ్యాణ్ నాయక్

10 శాతం కమిషన్ మంత్రి బట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

By Ravi
On
1600 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలి: డాక్టర్ కళ్యాణ్ నాయక్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 1600 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నేత డాక్టర్ కళ్యాన్ నాయక్ ఆధ్వర్యంలో బాధితులు, బిజెపి నేతలు ఇండస్ట్రీస్ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ... 6 సంవత్సరాలుగా గిరిజనులకు సంబంధించిన 1600 కోట్ల రూపాయలు సబ్సిడీ పెండింగ్లో ఉందని గతంలో అధికారులు ఎన్నో చెక్కులు ఇచ్చి కాలయాపన చేస్తూ గిరిజనుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని వెంటనే రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్క గారు ఫైలు పై సంతకం చేయాలంటే అది శాతం కమిషన్లు సంతకాలు పెట్టడం లేదని ఆరోపించారు వెంటనే గిరిజనులకు రావాల్సిన సబ్సిడీలు విడుదల చేయకపోతే రాబోవు కాలంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి చేస్తామని ప్రభుత్వం మెడలు మంచి సబ్సిడీలు వచ్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు...

Advertisement

Latest News

ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.. ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన..
పటాన్ చెరువు:  మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి పటాన్‌చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ...
స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం...