మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్

By Ravi
On
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్

మీరు వర్క్ ఫ్రం హోమ్స్ ఆన్ లైన్ లో జాబ్స్ ని సెర్చ్ చేస్తున్నారా. అయితే బి కేర్ఫుల్ అంటున్నారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. తాజాగా ఓ కేసును చేదించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్ లో ఓ మహిళకు వర్క్ ఆర్డర్ పేరుతో టోపీ వేశారు. Accorworks.site అనే నకిలీ వెబ్సైట్ ద్వారా హోటల్ బుకింగ్స్ ఇంట్లో కూర్చొని కస్టమర్లకు చేస్తే చాలు రోజువారి 17 నుంచి 18000 ఆదాయం వస్తుందని నమ్మించి ఆమె నుంచి ఎనిమిది లక్షల 75000 స్వాహా చేశారు. డబ్బు ఇచ్చిన తర్వాత నిందితులు నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాను మనసపోయానని భావించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మనోజ్ దివాకర్, విజయ్, కిషోర్ బాబు, సంతోష్ కుమార్ లను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. ఆన్లైన్లో  సూట్ బుకింగ్, యూనివర్సిటీ స్పెషల్ ఆఫర్ వంటి పేరుతో ఈ డబ్బులు వసూలు చేస్తారని ఇలాంటి సోషల్ మీడియా ద్వారా వర్క్ ఫ్రం హోం అనే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్.. ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ''....
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్
బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...
జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....
పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...
వక్ఫ్ బోర్డ్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. ఎమ్మెల్యే బలాల
ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ