జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....

By Ravi
On
జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....


ఆదివారం సెలవు దినం.. వేసవి సెలవులు కావడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్ కి సందర్శకులు పోటెత్తారు. సుమారు 24 వేల మంది విచ్చేశారు. ఎక్కువగా వచ్చే సందర్శకుల కోసం ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన జూ నిర్వాహకులు, విస్తృతమైన సెక్యూరిటీ సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో నియమించడం, అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం, బ్యాటరీ ఆధారిత వాహనాలు మరియు త్రాగునీటి యూనిట్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు. సందర్శకుల అధిక సంఖ్య కారణంగా కొంత ఆలస్యం జరిగినా, అదనపు ఏర్పాట్లతో సమస్యను త్వరగా పరిష్కరించారు. జూ పార్క్స్ టీ.ఎస్. డైరెక్టర్ డా. సునీల్ ఎస్. హిరేమత్, ఐ.ఎఫ్.ఎస్., మరియు సిబ్బంది సందర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో  ప్రస్తుతం 194 రకాల 2300 జంతువులు ఉన్నాయి. ఎక్కువ మంది సందర్శకులు వచ్చిన నేపథ్యంలో, జంతువులపై ప్రత్యేక టాక్ షోలు,  అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

 

Tags:

Advertisement

Latest News

ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్.. ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ''....
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్
బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...
జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....
పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...
వక్ఫ్ బోర్డ్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. ఎమ్మెల్యే బలాల
ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ