బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...

By Ravi
On
బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...

రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ బోధనేతర సంఘం ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షునిగా గెలుపొందిన రాజును పలువురు అభినందించారు. కిస్మత్పూర్ లోని  ఎస్ ఈ ఆర్ పి సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దేవాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పాటుపడే గొప్ప వ్యక్తిగా రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు అనంతయ్య, భగవాన్ దాస్,కే అత్తయ్య, వనం నరసింహ, భగవాన్ దాస్, నరసింహ, కే సదానంద్, సత్యం, మనోజ్ పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్.. ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ''....
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్
బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...
జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....
పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...
వక్ఫ్ బోర్డ్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. ఎమ్మెల్యే బలాల
ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ