పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...

By Ravi
On
పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...

పాతబస్తీలో వక్ఫ్ బోర్డ్ అమిట్మెంట్ బిల్లుకు వ్యతిరేఖంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ  పిలుపు మేరకు మజ్లిస్ నేతలు కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. సంతోష్ నగర్ నుండి చాంద్రాయణగుట్ట వరకు అందరూ నల్ల బ్యాడ్జీలతో  నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో  రియాసత్ నగర్ కార్పొరేటర్  సలీం బేగ్, ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహాద్ బిన్ అబ్జాద్ ,చంద్రాయణగుట్ట కార్పొరేటర్ అబ్దుల్ వహాబ్, కంచన్బాగ్ అబ్దుల్ రెహమాన్, లలితాబాగ్  ఆజం బర్కస్ ఆఫీస్ పటేల్, సాలే బహమద్, చాంద్రాయణగుట్ట ఇంచార్జి మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాదా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్.. ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ''....
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్
బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...
జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....
పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...
వక్ఫ్ బోర్డ్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. ఎమ్మెల్యే బలాల
ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ