నార్సింగిలో విషాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

By Ravi
On
నార్సింగిలో విషాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం అలుముకుంది. 32 అంతస్తు పై నుండి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపార్ట్మెంట్ వాసుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతుడు ఢిల్లీకి చెందిన అమద్ జైన్ గా గుర్తించారు. స్థానిక ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అమద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

Tags:

Advertisement

Latest News

వికారాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ వికారాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ
ప్రతి పేదవాడికి ఆత్మ స్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.  సోమవారం వికారాబాద్  పట్టణ...
ఆ అబ్బాయిలకు.. అమ్మాయిలు దొరకరట.. పెళ్లిళ్లు కష్టమేనట..
ఉప్పల్ లో గంజాయి గోదాం.. ఎక్సైజ్ అధికారుల దాడి
పోయిన మీ ఫోన్ ఇందులో ఉందా.. చెక్ చేసుకోండి
ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు
జల వనరులను దోచేస్తున్న బాలాజీ డెవలపర్స్
నార్సింగిలో విషాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య