కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
By Ravi
On
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను టయోటో కారు ఢీకొట్టింది. గాలిలో ఎగిరిపడిన డ్రైవర్ శివ కేశవ అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమన్నారు. హిమాయత్ సాగర్ Exit 17 వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.
Tags:
Latest News
08 May 2025 21:17:15
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...