డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో శ్రీవిష్ణు నెక్ట్స్ ప్రాజెక్ట్స్..

By Ravi
On
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో శ్రీవిష్ణు నెక్ట్స్ ప్రాజెక్ట్స్..

టాలీవుడ్ లో టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యంగ్ హీరోస్ లో శ్రీవిష్ణు కూడా ఒకరు. రీసెంట్ మూవీ స్వాగ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ని అద్భుతంగా పండించిన శ్రీవిష్ణు ఇపుడు సింగిల్ సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాడు. అయితే తన నుంచి రానున్న రోజుల్లో మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు అది కూడా దేనికదే సెపరేట్ కాన్సెప్ట్ లతో ఎంటర్ టైన్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి తన నెక్స్ట్ మూడు సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ జానర్స్ లో రాబోతున్నాయి. తెలుగు ఆడియెన్స్ కి ఎంతో ఇష్టమైన అమృతం సీరియల్ దర్శకుడు గుణ్ణం గంగరాజు బ్యానర్ లో మృత్యుంజయ అనే సినిమా చేస్తుండగా ఇది ఆల్రెడీ 30 రోజులు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందట. 

ఇక ఈ సినిమా కాకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తాను ప్లాన్ చేస్తుండగా ఇవి కాకుండా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నట్టుగా తెలిపాడు. ఇలా మొత్తం మూడు సినిమాలు తాను ప్లాన్ చేస్తుండగా ఇపుడు వస్తున్న సింగిల్ కాకుండా మిగతా మూడు సినిమాలు వచ్చే ఏడాది వేసవి నాటికి రిలీజ్ అవుతాయని చెబుతున్నాడు. మరి మొత్తానికి మాత్రం శ్రీవిష్ణు ఇపుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాడని చెప్పాలి. మరి ప్రజంట్ రిలీజ్ అవ్వబోయే సింగిల్ మూవీ ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

Latest News

గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
గురునానక్  ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురన...
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్
బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత
కుత్బుల్లాపూర్ లో ఆపరేషన్ సింధూర్ వాక్