అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!

By Ravi
On
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!

చిత్తూరు, శేఖర్‌ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం మొగిలి అనే గ్రామంలో గున్న ఏనుగు మృతిచెందింది. గత నెలలో వేటగాళ్ల నాటుబాంబు వుచ్చు మూడేళ్ల గున్న ఏనుగు గాయపడింది. ఈ ఏనుగుకు చికిత్స చేయడం కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గాయపడ్డ ఏనుగు గుంపులో ఉన్నట్టుగా ఎలిఫెంట్ ట్రాకర్స్ గుర్తించాయి. కానీ.. అటవీశాఖ అధికారుల మాత్రం సదరు గున్న ఏనుగుకు చికిత్స చేయలేక చేతులెత్తేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆ ఏనుగు ఈరోజు మృతి చెందినట్లు ఫారెస్ట్ డాక్టర్స్ తెలిపారు.

Advertisement

Latest News

ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై వీడియోస్ చేస్తూ ఒక్కొక్కరి తప్పులను ఎండగడుతూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేసిన ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్...
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు
84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..!
అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!
నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!
కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలు విడుదల..!