సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు..! 

By Ravi
On
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు..! 

సూరానాగ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌ వ్యవహారంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 27న  విచారణకు హజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో ఈడీ సోదాలు చేసి పలు ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో సూరానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్‌బాబు ఐదున్నర కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు గుర్తించింది. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్