అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!
By Ravi
On
పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని పోలీసులు విజయవాడ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి కారాగారానికి తీసుకెళ్లారు. కాళ్లు వాచిపోయాయని.. తను రోజు వాడే చెప్పులే వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Tags: