నాని స్ట్రాంగ్ జోన్ లో హిట్ 3..

By Ravi
On
నాని స్ట్రాంగ్ జోన్ లో హిట్ 3..

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిట్ 3 కోసం తెలిసిందే. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో పార్ట్ సినిమా ఇది. కాగా దీనిపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. మరి నాని సినిమా వస్తుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంటే యూఎస్ మార్కెట్ లో తనకి ఆ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సహా ప్రీమియర్స్ ఇంకా ప్రీసేల్స్ లో సత్తా చాటుతాయి. పైగా నాని సినీ కెరీర్ లోనే ఈ రకమైన క్యారెక్టర్ తో సినిమా రాలేదు. దీంతో ఈ మూవీపై ఫస్ట్ నుండి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఇదే స్ట్రాంగ్ జోన్ లో ఇపుడు హిట్ 3 ఊచకోత కూడా గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ లోనే ఈ సినిమా కేవలం ప్రీసేల్స్ తో హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మార్క్ గా కూడా నిలిచినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అర్జున్ సర్కార్ ర్యాంపేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పవచ్చు.

Advertisement

Latest News

నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్ నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
నేరాల నియంత్రణకు శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెర్మల్ తెలిపారు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జెమిని...
మిస్ వరల్డ్ 2025 కార్యక్రమంపై సైబరాబాద్ కమిషనరేట్ లో భద్రతా సమన్వయ సమావేశం
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..
కార్నీ వాల్‌.. కెనడా ప్రధాని డ్యాన్స్‌..