శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
By Ravi
On
శ్రీకాళహస్తి పట్టణం బృందమ్మ కాలనీ నందు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా అక్కడి ప్రాంత ప్రజలతో మాటా-మంతి నిర్వహించి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగినది మరియు పోలీసు యొక్క సేవలనువారికి మరింత చేరువ అయ్యే విధముగాను, కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి, సైబర్ క్రైమ్స్, చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాలు గురించి వారికి అవగాహన కల్పించడం జరిగినది అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులైన చిన్న పిల్లలకు పోలీసు డిపార్ట్మెంట్ తరఫునుండి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...