కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
By Ravi
On
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి లో అగ్ని ప్రమాదం జరిగింది. రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.రెండవ అంతస్తు లో ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...