మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి

By Ravi
On
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన అదేశాల మేరకు   ఎస్ టి ఎఫ్  టీమ్‌ల దాడులతో ఎక్సైజ్‌శాఖకు మంచి గుర్తింపు వచ్చిందని, డ్రగ్స్‌, గంజాయిని కట్టడి చేయడంలో కీలక భూమిక పోషించడం  జరిగిందని ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. IMG-20250428-WA0172సోమవారం 79 మందికి ఎక్సైజ్‌ భవన్‌లోని సమావేశ మందిరంలో   క్యాష్‌ రివార్డులు పంపిణి చేశారు. ఎస్ టి ఎఫ్ ,టీమ్‌లతోపాటు హైదారాబాద్‌,  ఖమ్మం ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్‌   కానిస్టేబుల్‌ను అన్ని స్థాయిలో  క్యాష్‌ అవార్డులను అందించారు. క్యాష్‌ రివార్డులు తీసుకోవడంతో గురుతర బాధ్యత పెరిగిందని భావించి మరింతగా దాడులు పెంచి ఎక్సైజ్‌ శాఖకు మంచి పేరు  తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రణవి, ఖమ్మం, హౖదరాబాద్‌   అసిస్టెంట్‌ కమిషనర్లు జి .గణేష్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి   డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్‌లు పాల్గోన్నారు.

Tags:

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్