సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!

By Ravi
On
సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!

సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  మనీలాండరింగ్‌తోపాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్‌లోని విల్లాల్లో ఈడీ బృందం సోదాలు జరిపింది. రెండు నెలల క్రితం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన ఈడీ.. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి దాడులు నిర్వహించింది.  మొత్తం రెండు టీములతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!