కేసీఆర్‌పై కాంగ్రెస్ మహిళా నేతలు ఫైర్.. దిష్టిబొమ్మ దహనం..!
By Ravi
On
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ సభలో మహిళలను ఉద్దేశించి ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌తో.. మహిళలు కొట్టుకుంటున్నారని, ఉచిత బస్సు పథకం దండగ అన్నారని.. తెలంగాణ మహిళలను కించపరిచే విధంగా కేసీఆర్ మాటలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మరోసారి ఎన్నికల్లో మహిళలను ఓట్లు అడిగిన గ్రామాల్లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...