5 కోట్ల డిమాండ్... బెదిరింపు.. బ్లాక్ మెయిల్ కేసులో రిపోర్టర్ శ్యామ్ అరెస్ట్

By Ravi
On
5 కోట్ల డిమాండ్... బెదిరింపు.. బ్లాక్ మెయిల్ కేసులో రిపోర్టర్ శ్యామ్ అరెస్ట్

ఓ వ్యాపారవేత్తను బెదిరించి రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో రిపోర్టర్ శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదు మేరకు బెదిరింపు, బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు, శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు.

 

Advertisement

Latest News

హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు