బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం

By Ravi
On
బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. పోచమ్మ గుడి సమీపంలో ఉన్న కట్టెల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, రెండు ఫైర్ టెండర్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం గాను దీపం నుండి మంటలు అంటుకోవడమేనని కొందరు నివేదించారు.

Advertisement

Latest News

పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  కేశవగిరి ప్రాంతంలో ఓ ఇంట్లో నుండి మంటలు వస్తున్నాయంటూ స్థానికులు డయల్ 100కి సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న...
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి