కీసరలో లైకా కాయిన్స్ పేరుతో ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

By Ravi
On
కీసరలో లైకా కాయిన్స్ పేరుతో ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

మేడ్చల్ జిల్లా  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో లైకా బిట్ కాయిన్ పేరుతో ఘరానా మోసం బయట పడింది. రూ.10 వేలు పెడితే 30 వేలు లాభాలు వస్తాయని , పెట్టుబడికి రెండింతల లాభాలు అంటూ నమ్మించి కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. టార్గెట్ పూర్తి కాగానే ఆన్ లైన్ లో వెబ్ సైట్ ఎత్తేయడంతో 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన బాధితులు  శ్రీరంగం , వీరేంద్ర , బ్రహ్మ చారిలు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు