నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
By Ravi
On
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. ఐదో ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తుండగా.. ప్రాణనష్టంపై ఏమీ జరగనట్లు సమాచారం. కానీ ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది.
Related Posts
Latest News

30 Apr 2025 22:04:19
ఎక్సైజ్ శాఖలో కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...