నార్సింగి పోలీసులపై లావణ్య సంచలన ఆరోపణలు..!
By Ravi
On

రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేస్తే నార్సింగి పోలీసులు కేస్ పెట్టడం లేదని లావణ్య ఆరోపించారు. శుక్రవారం రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్‌స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి రాజ్‌తరుణ్‌తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Latest News

18 May 2025 16:06:38
ఎన్ఫోర్స్ మెంట్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి మూడు చోట్ల దాడులు నిర్వహించి 6740 కేజీల బెల్లం, 250 పటిక స్వాదీనం. చేసుకున్నారు. పట్టుకున్న బెల్లం పట్టిక...