లక్నో టీమ్ కు గుడ్ న్యూస్..

By Ravi
On
లక్నో టీమ్ కు గుడ్ న్యూస్..

లక్నో టీమ్ కు శుభవార్త వినిపించింది. పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఫిట్ నెస్ సాధించి టీమ్ తో కలిశాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో మయాంక్ ఆడే ఛాన్స్ ఉంది. మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ బలం మరింత పెరిగింది. పేసర్లు శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ లకు మయాంక్ యాడ్ అవ్వనున్నారు. మయాంక్ ఫైనల్ టీమ్ లోకి వస్తే.. భారీగా రన్స్ సాధించుకుంటున్న శార్దూల్ పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. 

2024 ఐపీఎల్ లో లక్నో టీమ్ లో ఆడిన మయాంక్ యాదవ్.. తన స్టైల్ ఆఫ్ బౌలింగ్ తో అందర్ని అట్రాక్ట్ చేశాడు. ఏకంగా 150 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ చేశారు. అయితే గాయం కారణంగా నాలుగు మ్యాచ్ లే ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ ను రూ.11 కోట్లకు లక్నో రిటైన్ చేసుకుంది. రీసెంట్ గా దెబ్బల నుండి కోలుకున్న మయాంక్.. ఐపీఎల్ 2025 లో ఆడటానికి రెడి అవుతుండగా తన చేతికి గాయమైంది. ఇక మయాంక్ రాకతో లక్నో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!