ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..

By Ravi
On
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓజీ. ఈ సినిమాకు సుజిత్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇది కంప్లీట్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో చాలా అగ్రెస్సివ్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎప్పట్నుండో చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల రీత్యా అది వాయిదా పడింది. మరి అసలు ఈ సాంగ్ ని ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై సంగీత దర్శకుడు థమన్ ఎస్ సాలిడ్ అప్డేట్ ని అందించాడు. 

తమ బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఆరోజు గిఫ్ట్ గా అయితే ఓజి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రాం ని విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సాంగ్ నే తమిళ హీరో శింబు పాడటం హైలెట్ గా నిలవబోతుంది. మరి ఆ రోజు కోసం ఇపుడు పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!