మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడు..! 

By Ravi
On
మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడు..! 

ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని అన్నారు ఎమ్మెల్యే ఎన్‌ ఈశ్వరరావు. ఆయన జయంతిని పురస్కరించుకొని రామతీర్థం జంక్షన్‌లో ఉన్న ఫూలే విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీఎమ్‌ ఆనందరావు, ముప్పిడి సురేష్, బెండు మల్లేశ్వరరావు, పిసిని జగన్నాథం నాయుడు, లంక ప్రభాకరరావు, పిన్నింటి బానోజీ నాయుడు, గొర్లె శ్రీనివాసరావు, పైడి అప్పడుదొర, మండపాక కనకరావు, ముక్కు ఆదినారాయణ, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, మహంతి అనంత్, మాడుగుల శ్రీనివాసరావు, దన్నాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!