చిరంజీవి, పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ ప్రయాణం.

By Ravi
On
చిరంజీవి, పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ ప్రయాణం.

సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. మొదట ప్రమాదం చిన్నగానే అందరూ భావించారు. ఆస్పత్రి వర్గాలు మెడికల్ బులిటన్ విడుదల చేశారు. కాళ్లు చేతులకు గాయాలు కావడమే కాకుండా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇబ్బంది పడుతున్నట్లు తెలియడంతో హుటాహుటిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ బయలు దేరారు. శంషాబాద్ నుండి సింగపూర్ కి ప్రత్యేక ఫ్లైట్ లో చేరుకున్నారు.

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!