S O T పోలీసుల దాడి - ముజ్రా పార్టీ భగ్నం

By Ravi
On
 S O T పోలీసుల దాడి - ముజ్రా పార్టీ భగ్నం

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున S O T పోలీసుల దాడి, ముజ్రా పార్టీ భగ్నం. ఏతబర్ పల్లి గ్రామ రెవెన్యూలో హాలిడే ఫార్మ్ హౌస్ లో తెల్లవారుజామున సుమారు 3.30 లకు S O T పోలీసుల దాడి, ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకొని స్థానిక మొయినబాద్ పోలీసులకు అప్పగింత పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ లో మద్యం, 70 గ్రాముల గంజాయి స్వాధీనం. పార్టీ లో యువతులు పాల్గొనడంతో  ముజ్రా పార్టీ అని అనుమానిస్తున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రానికి చెందిన యువతులను తీసుకొచ్చిన నిర్వాహకులు మరింత సమాచారం తెలియాల్సివుంది.

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!