లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
By Ravi
On
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఒక వ్యక్తి భూమి FTL పరిధిలోకి రాకుండా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈఈ టీ.రవి కుమార్ రూ.1లక్ష అడ్వాన్స్ తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
Tags:
Latest News
05 Apr 2025 14:43:38
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....