అధికారులతో శ్రీకాకుళం ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్

By Ravi
On
అధికారులతో శ్రీకాకుళం ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్

TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 03/04/25


 శ్రీకాకుళం నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి అనే అంశంపై చీఫ్ ప్లానింగ్ ఆఫీసులో రివ్యూ నిర్వహించడం జరిగిందనీ అధికారులు పూర్తిస్థాయిలో వారి యొక్క సమాచారాన్ని తెలియచేసారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ రివ్యూలో ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్, సెట్ శ్రీ, టూరిజం, స్పోర్ట్స్, ట్రైబల్ వెల్ఫేర్, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ వెల్ఫేర్, నెహ్రూ యువ కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ 8 శాఖలు చెందిన అధికారులతో చర్చించడం జరిగింది తెలిపారు. ఈ శాఖలలో నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి అధికారులు ఈ అభివృద్ధిలో శాఖల పాత్ర ఏ విధంగా ఉంటుంది స్పష్టంగా తెలియజేశారని పూర్తిస్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా ఈ శాఖల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ రివ్యూ కార్యక్రమానికి 8 శాఖల అధికారులు పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం