రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు - మంత్రి పొన్నం ప్రభాకర్
By Ravi
On
రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు.తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం పక్షాన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు,అభినందనలు,మీకు ఆశీర్వాదాలు.మీరందరూ జీవితంలో ఏ పరీక్షలు రాసిన ఏ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన పదవ తరగతి పరీక్షల మార్కుల మేమో ముఖ్యమైంది.అందరూ కస్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి.పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్ కి తోడ్పడాలి.విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ప్రభుత్వం పక్షాన ఆశీర్వాదం అందిస్తున్నాం - మంత్రి పొన్నం ప్రభాకర్
Tags:
Latest News
04 Apr 2025 18:40:24
తక్కువ వయస్సు కలిగిన వారు వాహనం నడిపిన పరాధానికి సంబంధించి వాహన నమోదు రద్దు ప్రక్రియను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రారంభించింది
ప్రస్తుత పరిస్థితిలో, తక్కువ వయస్సు...