Hcuలో ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీఛార్జ్

By Ravi
On
Hcuలో  ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీఛార్జ్

HCU జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ.ర్యాలీ గా వెళుతున్న టీచర్స్, స్టూడెంట్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ భంగ్య నాయక్, టీచర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పిల్లల రాములు, స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ లు మాట్లాడుతూ యూనివర్సిటీ లోపల జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలి.లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ ను తక్షణమే బయటకు పంపి వేయాలి.అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థుల ను విడుదల చేయాలి.స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులను ఎత్తి వేయాలి.జంతువులకు, పక్షులకు రక్షణ కలిపించాలి.400 ఎకరాలను hcu కు అప్పజెప్పాలి.

Tags:

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!