ఒక ప్రయివేట్ కంపెనీకి భూమి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడింది - మంత్రి జూపల్లి కృష్ణారావు
By Ravi
On
HCUలో ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు.ఒక ప్రయివేట్ కంపెనీకి భూమి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడింది.ప్రయివేట్ కంపెనీకి 400 ఎకరాలు వెళ్తే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదు.చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా?20 సంవత్సరాల నుండి పడావుగా ఉన్న భూమిలో చెట్లు పెరుగుతాయి కదా.HCUలో పులులు, జింకలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తపన పడుతున్నారు.భూమి తీసుకున్నందుకు భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు.400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు.బీఆర్ఎస్, బీజేపీ నాయకులు.విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
Tags:
Latest News
15 Apr 2025 19:41:24
ఈదురు గాలుల దాటికి నేలరాలిన అరటి...మామిడి
వడగండ్లతో తడిచిపోయిన ధాన్యం
పులివెందుల నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల మేర నష్టం
గాలుల బీభత్సానికి కొట్టుకుపోయిన షెడ్లు