తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు మరియు భవిష్యత్తుకు ఆకాంక్షలు
By Ravi
On
అమరావతి: 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ.శే శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా భావిస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలబడి, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడింది.
Tags:
Latest News
19 Apr 2025 15:14:21
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...