బెట్టింగ్స్ యాప్స్ కేసులో.. దర్యాప్తుకి సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు ఆదేశం

By Ravi
On
బెట్టింగ్స్ యాప్స్ కేసులో.. దర్యాప్తుకి సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు ఆదేశం

- బెట్టింగ్ యాప్స్‌పై పంజాగుట్ట, మియాపూర్‌ పీఎస్‌లలో వేర్వేరు కేసులు నమోదు
- రెండు కేసులను సిట్‌కు బదిలీ చేయనున్నట్లు కోర్టుకు తెలిపిన పీపీ

 

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకు విష్ణుప్రియ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విష్ణుప్రియ తన పిటీషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరింది. అయితే, హైకోర్టు దీనిపై నిరాకరించింది.

హైకోర్టు, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియకు ఆదేశించింది. అలాగే, చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

మియాపూర్ పీఎస్ పరిధిలో, బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు, పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది.

 

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!