పదేళ్లలో BRS చేసిన అరాచకం అంత ఇంత కాదు

By Ravi
On
పదేళ్లలో BRS చేసిన అరాచకం అంత ఇంత కాదు

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

 

 

మూడేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారు.

మూడేళ్లు కాదు.. పదమూడు ఏళ్ళు అయిన అధికారంలోకి రారు.

రాసుకుంటే రామకోటి.. చెప్పుకుంటూ పోతే రామాయణం అంత ఉంది.

రాష్ట్ర ఖజానా ను దోచుకొని దాచుకొని ఫాం హౌస్ ప్యాలెస్ లు కట్టుకున్నారు.

కేటీఆర్ అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలు గా నమ్మించే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుంది.

BRS ను BJRS గా మార్చుకోండి.

BRS ను భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చుకోండి.

బీజేపీ,BRS రెండు ఒకే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాయి.

బీజేపీ,BRS లు తలకిందులు తపస్సు చేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు.

సన్న బియ్యం పథకం అమలు చేస్తే బీజేపీ,BRS లకు కడుపుమంట మొదలైంది.

లోపాయికారీ గా కలసి పని చేయడం కాదు.. ఎన్నికల్లో బీజేపీ,BRS కలసి పోటీ చేయండి. 

లేదంటే BRS నీ బీజేపీలో విలీనం చేసుకోండి..

ప్రభుత్వ పనితీరు తో కేటీఆర్ కళ్లలో రక్తం కారుతుంది.

వేల కోట్ల భూములు KTR బంధువులకు కట్టబెట్టారు.

మీ పదేళ్ళ దుర్మార్గాన్ని,అక్రమాలు తప్పక బయట పెడతాం.

పదేళ్లు విద్యార్థి,నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టు.. వారిని మరోసారి పావులుగా వాడుకుంటున్నారు.

గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాసి విద్యార్థి,నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి.

Tags:

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!