అమీన్ పురాలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్యయత్నం

By Ravi
On
అమీన్ పురాలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్యయత్నం

 

సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్: రాఘవేంద్ర కాలనీ లో విషాదం చోటుచేసుకుంది. లావణ్య అనే గృహిణి తన ముగ్గురు పిల్లలకు పెరుగు అన్నం తినిపించిన తర్వాత మూడు పిల్లలు అర్థరాత్రి మృతి చెందారు. ఈ విషయం తెల్లవారు జామున లావణ్య భర్త చూసి ఆకలి వేయడం, పిల్లల పరిస్థితి చూసి అప్రమత్తమయ్యారు.

ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియ (10), గౌతం (8) తినిన ఆహారంతో అస్వస్థతకు గురై మృతి చెందారు. గృహిణి లావణ్య కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించబడ్డారు. ఆమెకు చికిత్స అందించడం జరుగుతుంది.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విషం లేదా ఆహారంతో సంబంధం ఉన్న కారణం వంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్(సీఐడీ) అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

ప్రస్తుతం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుల వివరాలు:

  1. సాయి కృష్ణ (12)

  2. మధుప్రియ (10)

  3. గౌతం (8)

పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..