ఇక డిగ్రీలో రెండు సబ్జెక్టులే...సర్కార్ కసరత్తు

డిగ్రీ విద్యలో సంస్కరణల దిశగా ఏపీ సర్కార్

By Ravi
On
ఇక డిగ్రీలో రెండు సబ్జెక్టులే...సర్కార్ కసరత్తు

ఇప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. ఒకే సబ్జెక్టు కు డిగ్రీని కుదించే దిశగా అడుగులు

 

అమరావతి: డిగ్రీ విద్య లో సంస్కరణలకు ఏపీ సర్కార్ నడుంబిగింగించి. ఇక నుంచి డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా  ప్రభుత్వ హయాంలో అNara-Lokesh-TDPప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. ఒకే సబ్జెక్టు కు డిగ్రీని కుదించాయి. అయితే.. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఇప్పటికే అధ్యాపకుల కొరత కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం చేపటట్టాలనుకుంటన్న విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా గత  ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన సింగిల్‌ మేజర్‌ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది. మూడు వారాల్లోగా డిగ్రీ విధానంలో మార్పులపై నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. రెండు ప్రధాన సబ్జెక్టులతో కూడిన ‘టూ మేజర్‌’ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన మార్పులను సూచించాలని స్పష్టం చేసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం  నుంచే టూ మేజర్‌ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జూలైలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమనున్న విషయం తెలిసిందే.

Advertisement

Latest News

 పిఠాపురం నియోజకవర్గంలో పలు అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కొణిదెలనాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పలు అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కొణిదెలనాగబాబు
పిఠాపురం నియోజకవర్గంలో  ఎమ్మెల్సీ కొణిదెలనాగబాబు అభివృద్ధి కార్యక్రమంలోనూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు 
చోరీ కేసును చేదించిన పోలీసులు..
సీతారాముల ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట 
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసైనికులు 
ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
సచివాలయంలో అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
హెచ్ సియు ఎఫెక్ట్.. రోడ్లపైకి చేరుతున్న జింకలు