మెప్మాకు వరల్డ్ రికార్డు: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు

By Ravi
On
మెప్మాకు వరల్డ్ రికార్డు: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు

 

శ్రీకాకుళం: నగరంలోని మెప్మా సంస్థకు మూడు వరల్డ్ రికార్డులు వరించడం పట్ల శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు.

బుధవారం, శాసనసభ్యుడు మెప్మా సంస్థ ప్రతినిధులకు ఈ అవార్డులు అందజేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు, 20,000 మందికి ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారం చేసినందుకు, అలాగే రూ. కోటి 20 లక్షల మందికి ఆన్లైన్ ద్వారా రూ. 3.50 కోట్లు లావాదేవీలు చేసినందుకు మెప్మాకు ప్రత్యేక అవార్డులు అందజేయబడ్డాయి.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ రికార్డులు సాధించినందుకు మెప్మా సంస్థను అభినందిస్తూ, ఇంకా అనేక విజయాల సాధన కోరారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..