విజయనగరం: నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

By Ravi
On
విజయనగరం: నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

WhatsApp Image 2025-03-25 at 3.27.15 PM

విజయనగరం, 25 మార్చి 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వడం మరియు జర్మనీ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ మంగళవారం మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నర్సింగ్, ఎం.ఎస్.సి నర్సింగ్, జి.ఎన్.ఎం విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉజ్వల్ తెలిపారు, ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో 2,50,000/- నుండి 3,50,000 జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ శిక్షణ ప్రోగ్రామ్ లో భాగంగా వీసా, ప్రయాణ ఖర్చులు అన్నీ గovernment భరిస్తుందని చెప్పారు. అదనంగా, వసతి, ఆరోగ్య బీమా, పింఛన వంటి సదుపాయాలను కూడా జర్మనీ ఉద్యోగులు పొందవచ్చని విక్టోరియా, జర్మనీ దేశ ప్రతినిధి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిమ్స్ డైరెక్టర్ టి.వేణుగోపాల రావు, ప్రిన్సిపల్ సంసీర్ భేగం, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి జి.ప్రశాంత్ కుమార్ మరియు ఇతర స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..! సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!
మాస్టర్‌ప్లాన్‌లో బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు  సొంత గోడలు నిర్మించుకుంటున్న ట్రబుల్‌ షూటర్‌  ద్వితీయ శ్రేణి నేతలతో కూడా మంచి సంబంధాలు  హరీష్‌రావు ఎదుగుదలకు కేసీఆర్‌ అడ్డుకట్ట  కేటీఆర్‌కు...
పిఠాపురంలోనే ఎందుకిలా..?
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు..