వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ అవకాసం

By Ravi
On
వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ అవకాసం

వైజాగ్:
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) వైజాగ్ క్రికెట్ స్టేడియంలో 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్‌ను చూడటానికి ప్రత్యేక అవకాశం కల్పించింది.

ఏసీఏ తన సొంత నిధుల‌తో 30 టికెట్లు కొనుగోలు చేసి, వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేసింది. దీంతో, పాపా హోమ్ అనాథ చిన్నారులు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి పాపా హోమ్ చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

పిఠాపురంలోనే ఎందుకిలా..? పిఠాపురంలోనే ఎందుకిలా..?
టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు  పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం కంచుకోటగా మార్చుకోవాలని జనసేన  కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ అవిర్భావ సభలో వర్మపై...
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్