అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి అవాస్తవాలని ఖండించిన మంత్రి సీత‌క్క

By Ravi
On
అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి అవాస్తవాలని ఖండించిన మంత్రి సీత‌క్క

త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు

నియోజ‌క‌వర్గంలో నేను తిరిగిన‌ట్లు నువ్వు తిర‌గ‌లేవు

ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందాం

అసెంబ్లీ వేదిక‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డికి మంత్రి సీత‌క్క కౌంట‌ర్

స‌న్న‌వ‌డ్ల‌కు బోన‌స్ ఇవ్వ‌డం లేద‌న్న కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించిన సీత‌క్క‌

హైద‌రాబాద్ లో తిరిగే వాల్ల‌కు రైతులకు బోన‌స్ వ‌స్తుందో లేదో తెలుస్తుందా?

రైతుల‌తో సంభందం లేకుండా హైద‌రాబాద్ లో తిరుగున్న‌ట్లు ఉంది

బోన‌స్  ఇస్తామ‌ని చెప్పి బోగ‌స్ చేసింది మీరు

వ‌రి వేస్తే ఉరి అన్న‌ది మీరు

ప్ర‌జా ప్ర‌భుత్వం సన్న వ‌డ్ల‌కు 1200 కోట్లు బోనస్ ఇచ్చింది

ఇంకా ఎవ‌రిక‌న్నా రాక‌పోతే అవి కూడా ఇస్తాం

రైతు కూలీల‌కు ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ఇస్తున్నాం

భూమి లేని వాల్ల‌కే కూలీ భ‌రోసా ఇస్తున్నాం

కొంత భూమి ఉన్న కూలీల‌కు ఇవ్వాల‌నే అంశం పరిశీల‌న‌లో ఉంది

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..