వీహెచ్ పీ నేత రావినూతల శశిధర్ ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

By Ravi
On
వీహెచ్ పీ నేత రావినూతల శశిధర్ ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

 

గతం లో పలు సార్లు శశిధర్ ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఆగంతకులు..

గత వారం వనస్థలిపురం పోలీసు లకు ఫిర్యాదు చేసిన శశిధర్..

అర్ధరాత్రి ఇంట్లోని మొదటి అంతస్తుకు వచ్చిన ఆగంతకుణ్ణి గమనించి..పోలీస్ లకు ఫిర్యాదు..

సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా..
తెల్లవారు జామున మూడు గంటల వరకు ..గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలించిన పోలీస్ లు..

మరోసారి శశిధర్ ఇంటికి చేరుకుని ..దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు..

తనకు ప్రాణహాని ఉందంటూ పలు మార్లు పోలీస్ లకు తెలిపాను..రావినూతల శశిధర్

తనకు భద్రత కల్పించాలని ..రాచకొండ కమీషనర్ గారిని కోరుతున్నాను..శశిధర్

Tags:

Advertisement

Latest News