హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Ravi
On
ఈ ప్రమాదంకో
అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందాడు. లక్ష్మా రెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా వేగంగా దూసుకు వచ్చిన ఏపీఏస్ ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఆయనను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన స్పాట్ లోనే మృతి చెందాడు. ప్రస్తుతం బాబ్జీ తెలంగాణ డీజీపీ ఆఫీసు లో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.
Tags:
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...