వరుస వివాదాల్లో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ఎన్టీఆర్ జిల్లా
తిరువూరు.
వరుస వివాదాల్లో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు....
ఎమ్మెల్యే కోలిక పూడి శ్రీనివాస రావు తో నాకు ప్రాణి హాని ఉంది అని తెలిపిన జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గ సమన్వయ కర్త మనబోలు శ్రీనివాసరావు
జన సైనికులుగా గత కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గం వివిధ అక్రమాల గురించి మేము పోరాటాలు చేసి వాటిపై ఉక్కిపాదం మోపినని వీటిని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసి తగు విచారణ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో (విస్సన్నపేట తిరువూరు గంపలగూడెం ఏ కొండూరు) ఎమ్మెల్యే చేసిన అవినీతిపై తగు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తను చేసే నియోజకవర్గంలో అవినీతికి అడ్డొస్తున్నానని
నన్ను చంపటానికి చూపారి గ్యాంగ్ నియమించుకున్నాడని
అంతేకాదు ఎవరైతే అతను నియమించాడు పల్లె కంటి డేవిడ్ అనే అతను ఫోన్ లో నాతో మాట్లాడిన సంభాషణ
ను రికార్డింగ్ చేసి మీడియం ముందుకు ప్రవేశపెడుతున్నాను
అని తెలిపిన జనసేన పార్టీ తిరువూరు నియోజవర్గ సమన్వయకర్త మనబోలు శ్రీనివాసరావు
నా మీద గాని నా కుటుంబీకులు మీద గాని ఎటువంటి హాని జరిగిన
దానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ది బాధ్యతని
నాకు ప్రాణహాని ఉందని
సీఎం చంద్రబాబు నాయుడు కు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు. రాష్ట్ర డిజిపి కి. గవర్నర్కు. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కు. తిరువూరు నియోజవర్గ సిఐ మరియు ఏ కొండూరు ఎస్సై కు ఫిర్యాదు చేయనున్నట్లు
మనబోలు శ్రీనివాసరావు తెలిపారు